సాఫ్టునెస్ లిప్స్   కోసం వింటర్ లో చర్మ సంరక్షణ జాగ్రత్తలు అటుంచుతే... ఫేస్ లో సున్నిత భాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారతాయి. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. మరి ఈ చలికాలంలో మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో బ్యూటీషన్ల సూచనలు చూద్దామా... 1. మాయిశ్చరైజర్‌............:: : పెదాలలో నూనె  గ్రంధులు లేకపోవడం వల్ల తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి. 2. మసాజ్ : ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.   3. పెదాలకు:    ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అప్లై చేయాలి.  పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది. 4. వాటర్: ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని మంచినీరు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి. నడుం భాగాన పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ప్రయోజనాలు :  సూర్యభేదన ప్రాణాయమం వల్ల మెదడును ఉత్తేజపరుస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. చంద్రభేదన ప్రాణాయామం వలన మెదడును శాంతిపరు స్తుంది. శరీరము చల్లబడుటకుదోహదంచేస్తుంది. జాగ్రత్తలు: హై బీపీ ఉన్నవారు, హార్ట్ డిసీసన్స్ ఉన్నవారు సూర్యభేదన ప్రాణాయమం చేయరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: